Monday, December 30, 2019

నాయుడుగారి అబ్బాయి - 1982


( విడుదల తేది:  01.01.1982 శుక్రవారం )
రాజీవ్ ఫిలిం వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,అంబిక,కవిత,రావు గోపాలరావు,సూర్యకాంతం

01. ఆకాశం అలిగింది ఎర్రా వన్నెలు చిలికింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
02. కళ్ళు కళ్ళు కలుసుకున్నవి మళ్ళి మళ్ళి  -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన:  బి.వి.ప్రసాద్
03. చుక్క వేశానంటే చెప్పేదంతా వేదంతంరా- ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన:  బి.వి.ప్రసాద్
04. నింగిలో చుక్కలు నేలకు వచ్చి సందడి చేశాయి - ఎం. రమేష్,పి. సుశీల కోరస్ - రచన:  రాజశ్రే
05. పొంగేటి గోదారిలా సందేటి పూదారిలా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: వేటూరి
06. పొరిగింటి పిల్లడో కొసరింటి అల్లుడో చెయ్యేస్తే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి



No comments:

Post a Comment