Monday, December 30, 2019

నాలుగు స్తంభాలాట - 1982


( విడుదల తేది:  15.05.1982  శనివారం )
నవతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: నరేష్,పూర్ణిమ,ప్రదీప్,తులసి,అన్నపూర్ణ

01. కలికి చిలకరా కలిసి కులకరా ఉలికి పడకురా - ఎస్.పి. బాలు కోరస్
02. కొబ్బరాకు గాలి మబ్బుచేసింది ఉలికిపడ్డ మబ్బు - ఎస్.పి. బాలు
03. చినుకులా రాలి నదులుగా సాగి వరదలై - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. దొరలు నీకు కనుల నీరు దొరలీది ఈ లోకం -  పి. సుశీల
05. రాగము అనురాగము గీతము సంగీతము - ఎస్.పి. బాలు,ఎస్. జానకి



No comments:

Post a Comment