Tuesday, December 31, 2019

రాధా మై డార్లింగ్ - 1982


( విడుదల తేది:  23.04.1982 శుక్రవారం )
విజయా కళా మందిర్ వారి
దర్శకత్వం: బి. శంకర్
సంగీతం: బి. శంకర్
తారాగణం: విజయకళ,పులిపాటి దొరస్వామి నాయుడు,రంజన్ బాబు,రాళ్ళపల్లి

01. అందరిలో ఇద్దరుముంటే అదోలా ఉంది - జి. ఆనంద్,లలితా రాణి - రచన: డా. సినారె
02. ఇది వందనం ఇది శ్రీచారణముల ( పద్యం ) - వాణి జయరాం కోరస్ - రచన: డా. సినారె
03. ఏటికి పోటేస్తే ఆపేదెవరు నీ కళ్ళకు నీరోస్తే - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
04. దివిలోని మణిదీపమా రావే  కవిభావనా రూపమా (1) -  ఎస్.పి. బాలు - రచన: జాలాది
05. దివిలోని మణిదీపమా రావే  కవిభావనా రూపమా (2) -  ఎస్.పి. బాలు - రచన: జాలాది
06. పొడిచే సూరీడు తలపో -  వాణి జయరాం కోరస్ - రచన: డా. సినారె
07. మరదలు పిల్లా మనిషేమో ఇక్కడ మనసేమో అక్కడ- వాణి జయరాం  - రచన: డా. సినారె



No comments:

Post a Comment