Tuesday, December 31, 2019

వంశ గౌరవం - 1982


( విడుదల తేది:  12.02.1982 శుక్రవారం )
అభిమన్య ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఎన్. రవీంద్రరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సుజాత,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,ఝాన్సి,

01. ఎక్కడో దూరాన ఉండే తల్లి దివినుంచి మళ్ళి - ఎస్.పి. బాలు
02. ఎదలో తుమ్మెద ఝంకారం ఎదగే కమ్మని శృంగారం -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. నా శశి నీవేనా నా ఆశలు నిజమేనా  -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. నీమోవి సోకనీరా నిరుపేద పిల్లనగ్రోవినిరా - ఎస్. జానకి,వాణి జయరాం కోరస్
05. పాలు కావాలా పండు కావాలా లాల ( విషాదం ) - పి. సుశీల
06. పాలు కావాలా పండు కావాలా లాల పోయాలా - పి. సుశీల,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment