Monday, December 30, 2019

గోల్కొండ అబ్బులు - 1982


( విడుదల తేది:  25.08.1982  బుధవారం )
లక్ష్మీదేవి ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,నిర్మల,రావు గోపాలరావు,ప్రభాకర రెడ్డి ...

01. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ - మరుమరుమల్లె - కె.జె. యేసుదాసు బృందం - రచన: వేటూరి
02. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్..మరుమరు ( బిట్ ) -  కె.జె. యేసుదాసు బృందం - రచన: వేటూరి
03. తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా - ఎస్.పి. బాలు,జయప్రద - రచన: దాసరి
04. నడుమ కిన్నెరసాని నడచే ఓ గోదావరి ఎంకి పాటల - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. నువ్వు నేను కలసి వెళుతుంటే ఎవరు ఎవరు అని - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
06. మోత మోత మోత...నీకు నాకు పెళ్ళయితే -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
07. సందె పొద్దుల కాడా సంపంగి  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి

3వ పాట గాయిని వివరాలు తెలిపిన వారు శ్రీ సాయి ప్రసాద్, జైపూర్


 




No comments:

Post a Comment