Monday, December 30, 2019

గోపాల కృష్ణుడు - 1982


( విడుదల తేది:  01.07.1982  గురువారం )
జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం:  ఎ. కోదండ రామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: అక్కినేని,జయసుధ,రాధ,జగ్గయ్య,అల్లు రామలింగయ్య,రమాప్రభ

01. అమ్మ చాటు పిల్లాడ్ని అమ్మడు అత్తచాటు అల్లుడ్ని -  ఎస్.పి. బాలు
02. అందాల రాధిక నా కంటి దీపిక నాకున్న కోరిక -  ఎస్.పి. బాలు, పి. సుశీల
03. గోదారి గట్టంట వయ్యారి పిట్టంట రివ్వుమంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. గుడిలోపలి దైవమా కొడిగట్టిన దీపమా  - ఎస్.పి. బాలు
05. జ్ఞాపకం ఉన్నదా ఆ తీయని  తొలిరేయి తొలిఝాము - పి. సుశీల,ఎస్.పి. బాలు
06. ఓ ఓ బంతుల చేమంతమ్మ నవ్వుల నాంచారమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment