Tuesday, December 31, 2019

మల్లెపందిరి - 1982


( విడుదల తేది:  10.04.1982  శనివారం )
క్రాంతి ఫిలింస్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: ప్రదీప్,జ్యోతి,పూర్ణిమ,వేలు,అన్నపూర్ణ ( వేటూరి అతిధి నటుడి గా )

01. అన్నాను ఈ పొద్దు రావద్దు నువ్వుని - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఓ సతీ నాగతీ ఓహో నా శ్రీమతి ఆహా సౌభాగ్యవతి - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. కదిలే కోరికవో కధలో నాయికవో -  ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
04. తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే -  ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. లాగడానికి ఎందుకురా తొందర నిదుర - ఎస్.పి. బాలు బృందం - రచన: బాబ్నా, సుబ్బారావు



No comments:

Post a Comment