Tuesday, December 31, 2019

మనసా కవ్వించకే - 1982


( విడుదల తేది:  02.10.1982  శనివారం )
సుప్రభాత ఆర్ట్స్ వారి
దర్శకత్వం: గోపి
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: గోపి
తారాగణం:  వివరాలు అందుబాటులో లేవు

01. ఇది తొలి ముద్దు అది తొలి పొద్దు బహు తీపి తీపి -  వాణి జయరాం కోరస్
02. ఇల్లాలి హృదయంలో ఎన్నెన్ని రాగాలో పెదవి విప్పినా -  పి. సుశీల
03. పాటకు మాటై కలిసిపో గుండెకు గొంతై నిలిచిపో -  ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
04. శ్రీరస్తు శుభమస్తు మీ ఇద్దరికీ శుభమస్తు -  ఎస్.పి. బాలు, పి. సుశీల, జి. ఆనంద్ కోరస్



No comments:

Post a Comment