Monday, December 30, 2019

కోరుకున్న మొగుడు - 1982


( విడుదల తేది:  12.06.1982  శనివారం )
విష్ణుప్రియా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,లక్ష్మి,సత్యనారాయణ,నూతన్ ప్రసాద్...

01. కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు -  పి. సుశీల
02. చిలకమ్మా గోరింక సరసాలాడితే - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చిలకమ్మా గోరింక సరసాలాడితే -  పి. సుశీల
04. చిలిపి చిన్నారి కృష్ణుడు ఓ అమ్మలాల - పి. సుశీల,ఎస్. జానకి,ఎం. రమేష్
05. డుడు డు బసవన్న ఆడేపాడే వయసన్నా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
06. రఘుపతి రాఘవ రాజారాం ( బిట్ ) - బృందం
07. వినుడు వినుడు రామాయణ గాధ  - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
08. విష్ణుప్రియా మహాలక్ష్మి ( ప్రారంబ శ్లోకం )  - ఎస్.పి. బాలు
09. సిగ్నల్ కొట్టింది చిన్నది లగ్నం పెట్టింది ప్రేమకి -  ఎస్.పి. బాలు,పి. సుశీల



No comments:

Post a Comment