Tuesday, December 31, 2019

ప్రళయరుద్రుడు - 1982


( విడుదల తేది:  10.12.1982 శుక్రవారం )
విశ్వచిత్ర సినీ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం:  ఎ. కోదండ రామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,రావు గోపాలరావు,జయమాలిని,మోహన్ బాబు

01. కోటి కుంకుమ అర్చన ముక్కోటి దేవతార్చన - పి. సుశీల - రచన: వేటూరి
02. టింగు టింగు అన్నది జింగుమంటూన్నది  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర
03. ప్రతి ఉదయం నీ కోసం నా హృదయం -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. బుగ్గన చుక్క పెట్టనా చక్కని బొట్టు పెట్టనా -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ ( బిట్ ) - పి. సుశీల - రచన: ?



No comments:

Post a Comment