Wednesday, January 1, 2020

చలాకీ చెల్లెమ్మ - 1982


( విడుదల తేది:  13.08.1982 శుక్రవారం )
నిర్మాణ సంస్థ : వివరాలు అందుబాటులో లేవు
దర్శకత్వం: జానకిరాం
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: గోపి
తారాగణం: మురళీ మోహన్,గీత, మోహన్

01. పువ్వు చూడగానే కోరెనుగదా నీ పస చూస్తాను జతగాడా - ఎస్.పి. శైలజ
02. పెదవుల తేనే మనసుమున విషము నిజరూపాలే - జయచంద్రన్,వాణి జయరాం
03. వయసు మనసు కోరెను నిన్నే నేనేమి చేసెను - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
04. సందేళ ముందే వస్తే ఎట్టాగా నా కొంగు లాగి రమ్మంటే - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
                             - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



No comments:

Post a Comment