Thursday, March 26, 2020

చెప్పింది చేస్తా - 1978


(  విడుదల తేది: 21.09.1978 గురువారం) 
కె.జి.ఆర్. ఇంటర్ నేషనల్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎస్. గోపీనాథ్
సంగీతం: సత్యం
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కృష్ణ,జయచిత్ర..

01. ఆడాలా పాడాలా ఈ నిజం విషవలయ దాటే గతి లేక - పి. సుశీల,ఎస్.పి. శైలజ
02. ఈనాడు ఈ పాట నీకు నా కానుక అనుకోలేదు ఏనాడు - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం
03. ఒకానొక కన్నెచిలుకుంది అదే నన్ను కన్ను గీటింది - ఎస్.పి. బాలు బృదం
04. కన్నెపిల్లలం కాని మీకు కన్న తల్లులం గోల చెయ్యకు - పి. సుశీల,ఎస్.పి. శైలజ
05. చినదాని చిరునవ్వులో ఎన్నెన్ని విరజాజులో కన్నె - ఎస్.పి. బాలు కోరస్



No comments:

Post a Comment