Wednesday, March 18, 2020

కోతల రాయుడు - 1979


( విడుదల తేది: 15.09.1979 శనివారం )
శ్రీచరిత చిత్ర వారి
దర్శకత్వం: వాసు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చిరంజీవి,మాధవి,గిరిబాబు,సారధి,కె.వి. చలం,కె. విజయ,శైలజ

01. ఎండా వాన పెండ్లాడె కొండా కోన - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: జాలాది
02. ఒక నెలవంక  ఇది గోరింక అందాల దీపం - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
03. కో కో కో కో కో కోతల రాయుడు హాయ్ హాయ్ - ఎస్.పి. బాలు బృందం
04. గో గో గో మిస్టర్ గో నో నో డార్లింగ్ నో- ఎస్. జానకి,ఎస్. బాలు - రచన:  చక్రవర్తి
05. పువ్వులోయి పువ్వులు తళుకు కధలు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు కోరస్ - రచన:  డా. సినారె



No comments:

Post a Comment