Wednesday, March 18, 2020

ముల్లు పువ్వు - 1979 (డబ్బింగ్ )


( విడుదల తేది: 26.10.1979 శుక్రవారం )
అనంతి ఫిలింస్ వారి
దర్శకత్వం: జె. మహేంద్రన్
సంగీతం: ఇళయరాజా మరియు ఎల్. వైద్యనాథన్
తారాగణం: రజనీకాంత్,శరత్ బాబు, ఫటాఫట్ జయలక్ష్మి,శోభ

                                          - ఈ సినిమాలోని పాటల వివరాలు - 
01. అందాల మొలక బంగారు చిలుక నావంక  - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ - సంగీతం: ఇళయరాజా
02. కన్నె ప్రాయం కవ్వించేనే నన్నే ఉప్పొంగి పోయే - సునంద - రచన: రాజశ్రీ  - సంగీతం: ఇళయరాజా
03. జీవన సంగ్రామంలో పోరాడాలి పొందాలి - పి. సుశీల - రచన: ఆరుద్ర - సంగీతం: ఎల్. వైద్యనాథన్
04. నా తల్లివే చిట్టి నా చేల్లివే - రాము - రచన: రాజశ్రీ - సంగీతం: ఇళయరాజా
05. పిల్లా పులకించి విన్నావు మాట పెళ్లి  - పి. సుశీల - రచన: ఆరుద్ర - సంగీతం: ఎల్. వైద్యనాథన్
06. రాముడు రాజైనా రావణుడు రాజైనా - రాము బృందం - రచన: రాజశ్రీ - సంగీతం: ఇళయరాజా
07. సక్కనైన సద్దికూడు కమ్మనైన ఊరగాయ - ఎస్. జానకి - రచన: రాజశ్రీ - సంగీతం: ఇళయరాజా



No comments:

Post a Comment