Sunday, January 17, 2021

మిస్టర్ విజయ్ - 1984


( విడుదల తేది: 15.08.1984 బుధవారం)
సమత ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,రాధ,జగ్గయ్య,గుమ్మడి,సత్యనారాయణ,జయంతి....


01. ఎన్ని ముద్దులో తిన్నాడమ్మా వెన్నముద్దలా ఉన్నాడమ్మా - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. కలికి ముత్యాలకొలికి ఉలికి మురిపాలు చిలికి పలికేది - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. మల్లెల పందిరి కింద సందడి సందడిగ ఉందా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. రాజా  గోపాలుడే రాధా విలోలుడే - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: జాలాది


No comments:

Post a Comment