Saturday, March 20, 2021

ఈ దేశంలో ఒక రోజు - 1983

 


( విడుదల తేది: 10.03.1983 గురువారం )
కుమార్ రాజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. సత్యనారాయణ
సంగీతం: శివాజీ రాజా
తారాగణం: గుమ్మడి,నూతన్ ప్రసాద్,నరసింహరాజు,జ్యోతి,గీత,కవిత

01. అమ్మా నీకు నేను అమ్మనైనాను ఈ జన్మలో - పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఈ తేనెలు కురిసే తెలుగు పదాలు ఈ నవ్వులు ఇక - వాణి జయరాం- రచన: రోహిణి కుమార్
03. పద్మావతీ హృత్సుమ మత్త బృంగం పరాత్పరం ( పద్యం ) - ఎస్.పి. బాలు -  సంప్రదాయం
04. భళిరా ఈదేశమెంతో బరితెగించి పోయెరా జందాల - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. నెల్లుట్ల
05. వెన్నల లోన వేకువ లోన నిన్ను చూడనా - ప్రకాష్ రావు, వాణి జయరాం - రచన: డా. నెల్లుట్ల
06. సాములు ఓ సాములు ఎండి మబ్బు కోక కట్టి - వాణి జయరాం - రచన: డా. నెల్లుట్ల


No comments:

Post a Comment