Monday, March 22, 2021

కోడలు కావాలి - 1983


( విడుదల తేది: 10.03.1983 గురువారం )
గౌరి ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: గిరిధర్
సంగీతం: సత్యం
తారాగణం: సుమన్,పూర్ణిమ, రూపా చక్రవర్తి,నూతన్ ప్రసాద్,త్యాగరాజు,నిర్మల,రమాప్రభ

01. అమ్మమ్మో జరిగింది ఓ వింత కదిలేది కవ్వించు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఐ లవ్ యు అమ్మాయి మ్రోగాలి రేపో మాపో  - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: రాజశ్రీ
03. తూరుపింట వచ్చేది ఒకే సూరుడు పడమటింటా - వాణి జయరాం బృందం - రచన: రాజశ్రీ
04. తెర తీయగ రాదా సామీ తిరుపతి వెంకట - వాణి జయరాం, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. తోసేయకే ఓయమ్మా అరె తోసేయకే నీ యవ్వ - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
06. బందుప్రియాంఉమామ్ దేవి ( శీర్షిక పద్యం ) - ఎస్.పి. బాలు
07. హేయ్ సిల్లి బాయ్ జర - ఎస్. జానకి, బాబూరావు - రచన: రాజశ్రీ


No comments:

Post a Comment