Sunday, March 21, 2021

కోకిలమ్మ - 1983


( విడుదల తేది:  07.05.1983 శనివారం )
లక్ష్మి జ్యోతి ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: రాజీవ్,సరిత,స్వప్న,జీవ

01. ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై - ఎస్.పి. బాలు
02. కొమ్మమీద కోకిలమ్మ కుహూ అన్నది కుహూ కుహూ అన్నది - పి. సుశీల
03. నీలో వలపుల సుగంధం నాలో చిలికెను మరందం - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో - ఎస్.పి. బాలు
05. పోనీ పొతే పోనీ మనసు మారిపోని మమత మాసిపోని - పి. సుశీల
06. మధురం మధురం నాదం అది అమరం అమరం - ఎస్.పి. బాలు, పి.బి. శ్రీనివాస్
07. లక్షీ క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
08. స్వర రాగాలాపన ( బిట్ ) - ఎస్.పి. బాలు, పి. సుశీల

 


No comments:

Post a Comment