Saturday, March 20, 2021

ఎమ్.ఎల్.ఏ. ఏడుకొండలు - 1983

 


( విడుదల తేది: 09.01.1983 ఆదివారం )
హిమ మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: దాసరి నారాయణరావు,సుజాత,గుమ్మడి,ప్రభాకర రెడ్డి,జయమాలిని

01. అందగాడు సంత కెళితే చందమామ చంకనెక్కె- ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసరి
02. ఎంకన్న ఏడుకొండల ఎంకన్నా గోవిందా - ఎస్.పి. బాలు బృందం - రచన: దాసరి
03. ఎంతో బీదవాడే గోపాలుడు ఎంతో పేదవాడే గోపాలుడు - పి. సుశీల - రచన: దాసరి
04. తొలి నే చేసిన పూజాఫలము జయమాలినిగా - ఎస్. జానకి, దాసరి నారాయణరావు - రచన: దాసరి
05. పతితులారా బ్రస్టులారా బాధపడ్డ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ


No comments:

Post a Comment