Saturday, March 20, 2021

ఉగాది - 1997

 


( విడుదల తేది: 11.10.1997 శనివారం )
మనీశా ఫిలింస్ వారి
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: ఎస్.వి. కృష్ణారెడ్డి,లైలా,బాబూ మోహన్,తనికెళ్ళ, గిరిబాబు,అన్నపూర్ణ

01. ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో - ఉన్నికృష్ణన్ బృందం - రచన: సిరివెన్నెల
02. ఎంతంగా ఉందా ఈ కందిన మందారం - ఉన్నికృష్ణన్, సునీత - రచన: సిరివెన్నెల
03. కాటుక పిట్టల మావిన ఎగిరే కన్నుల వెలుగు -  బృందం - రచన: సిరివెన్నెల
04. చూసా ఒకమారు తేది పదహారు - ఉన్నికృష్ణన్, సునీత - రచన: భువనచంద్ర
05. డాడీ కధ వినవా చెబుతాను - సునీత,మనో,ఉన్నికృష్ణన్,శ్రీలేఖ, - రచన: భువనచంద్ర
06. నాపాటే వీణా వీణా నా పాటే సోనా సోనా - ఉన్నికృష్ణన్, ప్రసన్న కుమార్ - రచన: చంద్రబోస్
07. ప్రేయసి నవ్వే యాశిక్ శ్రీమతి తోటే - ఉన్నికృష్ణన్, చిత్ర - రచన: చంద్రబోస్
08. బ్రతుకైనా నీవే కాదా చావైనా నీవేకాదా - మనో- రచన: భువనచంద్ర

 


No comments:

Post a Comment