Thursday, March 25, 2021

ఈ చదువులు మాకొద్దు - 1983

 


( విడుదల తేది: 17.03.1984 శనివారం )
శ్రీ వెంకటదుర్గా ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
సంగీతం: చక్రవర్తి
గీత రచన: డా. నేలుట్ల
తారాగణం: ,గుమ్మడి,రంగనాథ్,సాయిచంద్,రాజేంద్ర ప్రసాద్,సుత్తివేలు,రమాప్రభ...

01. ఆపేయండి సీట్ల అమ్మకం నిలుపేయండి - ఎస్.పి. బాలు
02. ఆలారి ఆలారి ఉప్ప లకిడి వేసుకో - ఎస్.పి. శైలజ,జి. ఆనంద్,ఎం. రమేష్ బృందం
03. ఒక వసంతం ప్రకృతికి నిత్య వసంతం పార్వతికి - జయచంద్రన్, పి. సుశీల
04. తెలుసుకో తెలుసుకో దేశమా తెలుసుకొని ( పతాక సన్నివేశం ) - ఎస్.పి బాలు
05. తెలుసుకో తెలుసుకో దేశమా తెలుసుకొని మేలుకో - ఎస్.పి బాలు
06. వేడి చూడు నాడి చూడు వేగలేని ఈడు చూడు - పి. సుశీల,ఎం. రమేష్


No comments:

Post a Comment