Tuesday, March 9, 2021

ప్రేమకావ్యం - 1999


( విడుదల తేది: 05.03.1999 శుక్రవారం )
మెట్రో ఫిలిం కార్పోరేషన్ వారి
సంగీతం: ఇళయరాజా
తారాగణం:ప్రశాంత్,రాజీవ్,విజయ్,శ్రీవిద్య,అంబిక,సుప్రియ,రోజా

01. ఆ నింగి నేల అంచులులోన ఓ ప్రేమా - ఎస్.పి. బాలు, సుజాత - రచన: ఘంటసాల రత్నకుమార్
02. ఈడువచ్చి నావళ్ళే వేడెక్కి ఉన్నాదయ్యా -  సుజాత, ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి
03. గగనాల విహరించు ప్రియ నేస్తమా నీ ప్రేమ సందేశం - సుజాత - రచన: వెన్నెలకంటి
04. తక్ దీం తకదిం దీం తొమ్ తొమ్ ఏదో మొహం  - స్వర్ణలత - రచన పోడూరి
05. నాలో మోహన రాగం రేపే దేవత  - ఎస్.పి. బాలు - రచన: పోడూరి
06. నీ మధుర సన్నిదే ప్రేమ కోవెల ఈ విశ్వ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఘంటసాల రత్నకుమార్
07. మనసు పడ్డ నేస్తం సొంతమౌలేదా మనసు ఉన్న - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల

 

No comments:

Post a Comment