Saturday, April 3, 2021

పండంటి కాపురానికి 12 సూత్రాలు - 1983

 


( విడుదల తేది : 19.08.1983 శుక్రవారం )
అనంత లక్ష్మి ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: సత్యం
తారాగణం: సుమన్,విజయశాంతి,గొల్లపూడి,రాళ్ళపల్లి,అన్నపూర్ణ....

01. అనంతలక్ష్మి కల్యాణి ( ప్రారంభ పద్యం ) - పి. సుశీల
02. అన్నా విన్నా పాపమే అనసూయ అసూయ ఎందుకే - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. ఇంత హాయిగా ఇంత తీయగా ఎంత కాలమైనా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
04. చలి పుట్టింది రామరామ అది కలిసొచ్చింది క్రిష్ణ కృష్ణ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
05. పొగరుబోతు పిల్లగాడు జోరుమీద ఉన్నవాడు - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
06. వెన్నెల్లో నీలాకాశం కన్నుల్లో నీ ప్రేమావేశం- ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment