Wednesday, April 14, 2021

ప్రేమ సాగరం - 1983 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 25.11.1983 శుక్రవారం )
విజయ ఆదిత్య క్రియేషన్స్ వారి
దర్శకత్వం: టి. రాజేందర్
సంగీతం: టి. రాజేందర్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రమేష్,నళిని,గంగ,రాజేందర్,సరిత...

01. అందాలొలికే సుందరి రాతరి కలలో వచ్చెను - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
02. అరె బంతాడే బంగారు బొమ్మల్లారా అహ ఊరించే వగలాడి - ఎస్.పి. బాలు
03. చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి - ఎస్.పి. బాలు
04. నామం పెట్టు నామం పెట్టు కాలెజీకి చిన్నదాని చెయ్యే పట్టు - ఎస్.పి. బాలు
05. నీ తలపే ఒక మైకం నీ వలపే లోకం - ఎస్. జానకి కోరస్
06. నీలో నాలో మొహాలెన్నో ఒక ఎత్తు నిన్ను నన్ను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
07. హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా - ఎం. రమేష్


No comments:

Post a Comment