Monday, April 19, 2021

మాయగాడు - 1983


( విడుదల తేది: 30.06.1983 గురువారం )
సుమన్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: బి.ఎల్.వి. ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మోహన్ బాబు,కవిత,పూర్ణిమ,సారధి,నూతన్ ప్రసాద్,గిరిబాబు...

01. అందుకోరా అందగాడా చుక్కనేనేరా - పి. సుశీల
02. అరుణోదయ హాసిని దేవి ( పద్యం ) - పి. సుశీల
03. చక్కిలిగింత చక్కిలగింత చందనాలు - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. నీ నవ్వులో ఏమున్నదో మనసే కొట్టెను తప్పట్లు - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
05. పగలు కూడా రాతిరి ఐతే ..అందుకోరా అందగాడా( బిట్ ) - పి. సుశీల
06. వయ్యారి గుంట వాటేసుకుంటా అందాల పంట - ఎస్.పి. బాలు,పి. సుశీల


No comments:

Post a Comment