( విడుదల తేది: 04.03.1983 శుక్రవారం ) | ||
---|---|---|
గోపి కృష్ణా మోవీ క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె.వి. ఫణీంద్ర సంగీతం: రాజన్ - నాగేంద్ర తారాగణం: చంద్రమోహన్,సులక్షణ,పద్మనాభం,రమాప్రభ,నిర్మల,జయమాలిని.... |
||
01. అనకాపల్లి కనక తప్పెట వెనకాముందు చూడు ముచ్చట - పి. సుశీల - రచన: జాలాది 02. అలిగింది శ్రీమతి పోయింది నామతి ఈ రాత్రి శివరాత్రి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె 03. ఏడాది గడిచింది ఒకరోజులా ఈ రోజు కలవాలి తొలి - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె 04. కౌగిళ్లో బిగి కౌగిళ్లో కరిగించే విరిపొదరిల్లు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 05. వికసించే నవమల్లికా విరబూసే తొలి కోరిక - ఎస్.పి. బాలు - రచన: వేటూరి |
Sunday, April 18, 2021
మా ఇంటాయన కధ - 1983
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment