Tuesday, April 20, 2021

ముగ్గురు మొనగాళ్ళు - 1983

 



( విడుదల తేది: 14.04.1983 గురువారం )
లక్ష్మి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శోభన్ బాబు,లక్ష్మి,రాధిక,గిరిబాబు,నిర్మల,సత్యనారాయణ,రావి కొండలరావు..


01. అంతా ప్రేమ మయం జగమంతా ప్రేమ మయం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు కోరస్
02. ఆనాటి కౌగిళ్ళు ఈనాటి వేవిళ్ళు వయ్యారి వచ్చెను పొన్నారి - ఎస్.పి. బాలు
03. చురచుర మంటుందమ్మో నీ చూపు చూస్తుంటే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. చెట్టు మీద పండుంది చెట్టుక్రింద దిండుంది - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
05. సాయం పడితే సాయం పెడతా వస్తావా బావా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment