Tuesday, April 20, 2021

ముగ్గురు అమ్మాయిల మొగుడు - 1983

 


( విడుదల తేది: 26.05.1983 గురువారం )
నాగార్జున పిక్చర్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహ రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: గోపి
తారాగణం: చంద్రమోహన్,అరుణ,సాధన,రాళ్ళపల్లి,అత్తిలి లక్ష్మి, సత్యనారాయణ....

01. ఊరేది పేరేది కుర్రోడా ఎర్రంగా బుర్రంగ ఉన్నోడా - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. ఎర్ర ఎర్రని సిగ్గు తూరుపు బుగ్గుల్లో కన్నె మొగ్గల్లు ఎన్నున్నా - పి. సుశీల
03. కురిసే వెన్నెల్లో విరిసే కొండల్లో ఎన్నో కలలంట - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. పొద్దు పొడిచె పొద్దు పొడిచె సన్నగా  పూలు విరిసి - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. శుభవార్త ఒక శుభవార్త నీకు నాపెళ్లి కుదిరిందంట రేపో మాపో  - పి. సుశీల


No comments:

Post a Comment