Friday, April 16, 2021

బహుదూరపు బాటసారి - 1983

 


( విడుదల తేది: 19.05.1983 గురువారం )
తారక ప్రభు ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: దాసరి నారాయణరావు
తారాగణం:అక్కినేని,సుజాత,దాసరి నారాయణరావు, గుమ్మడి,ప్రభాకర రెడ్డి,సుమలత,సుహాసిని..

01. అలమటించి పోతున్నాను బాబు బాబు మలమల మాడి - వాణి జయరాం,ఎస్.పి. బాలు
02. ఎక్కడి తలుపులు అక్కడే మూసేయ్ ఎక్కడి మమతలు అక్కడే - ఎస్.పి. బాలు
03. ఎవరు ఎవరో తెలియకుండా ఒకరినొకరు కలుసుకునుట - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. ఏకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం (బిట్ ) - ఎస్.పి. బాలు
05. ఓ కంట నవ్వు ఓ కంట ఏడుపు కళ్ళుఉన్నవి అందుకు (బిట్ ) - ఎస్.పి. బాలు
06. పంపానది తీరాన శబరిమల పీఠాన ఎవరికొరకు వేలిసావో - ఎస్.పి. బాలు బృందం
07. మేఘమా నీలి మేఘమా ఉరవకే మెరవకే నీలి నీలి మేఘమా - పి. సుశీల


No comments:

Post a Comment