Friday, April 16, 2021

బలిదానం - 1983

 


( విడుదల తేది: 01.01.1983 శనివారం )
సంతోష్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్.ఎ. చంద్రశేఖర్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,మాధవి,జగ్గయ్య,నూతన్ ప్రసాద్,రావు గోపాలరావు,నిర్మల..

01. కళ్ళు చూడు కళ్ళ అందం చూడు నడుము చూడు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: గోపి
02. చిటపటలాడుచు చిందులు వేయుచు శ్రీనరసింహుడు - పి. సుశీల,ఎస్.పి. బాలు,లత - రచన: వేటూరి
03. నా ముని వేళ్ళకు నీ కోన గోళ్ళకు నీ యవ్వనము - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. పో మరచిపో మరచిపో మరచిపో నీ నిన్నటి ఆశలు - ఎస్.పి. బాలు - రచన: గోపి
05. భోగమంటే భోగమా తొలిచూలు వైభోగం - ఎస్.పి. బాలు,ఎం. రమేష్, పి. సుశీల బృందం - రచన: గోపి
06. మంచికోసమే కోరినందుకు ( పతాక సన్నివేశం బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: గోపి


No comments:

Post a Comment