( విడుదల తేది: 15.07.1983 శుక్రవారం ) | ||
---|---|---|
శ్యాంప్రసాద్ ఆర్ట్స్ వారి దర్శకత్వం: విజయ బాపినీడు సంగీతం: కృష్ణ - చక్ర గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,సుహాసిని,నూతన్ ప్రసాద్,రావు గోపాలరావు,తులసి,అన్నపూర్ణ.... |
||
01. అన్నలో అన్న మనకే అన్న అన్నలో అన్న ఎవరేమనుకున్నా - ఎం. రమేష్, పి. సుశీల బృందం 02. అరెరె రేపో ఎల్లుండో ఏకాశి పొద్దుల్లో నీ పెళ్లి ఔతుందిలే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం 03. నిఖిలాంద్రదేశ నిరుద్యోగ మహాసభాద్యక్ష ( పద్యం ) - ఎం. రమేష్ 04. నీదారి పూలదారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా - ఎస్.పి. బాలు,ఎం. రమేష్,రమణ 05. మా అమ్మ చింతామణి నాపేరు సౌదామిని లోకంలో - ఎస్.పి. శైలజ 06. సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం - వాణి జయరాం |
No comments:
Post a Comment