Friday, April 16, 2021

భార్యాభర్తల సవాల్ - 1983

 


( విడుదల తేది: 07.10.1983 శుక్రవారం )
పద్మా కళామందిర్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: మోహన్ బాబు,సుమలత,రావు గోపాలరావు,గొల్లపూడి.....

01. ఆ గంగా యమునా కలిసేది ప్రయాగ ఈ పసుపు కుంకుమా - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
02. కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకి కోపం - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. చిగురంత బావకు చెట్టంత కోపం డుం డుం డుం - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: డా. సినారె
04. ప్రియతమా ఓ ప్రియతమా ఒకసారి ప్రేమించి చూడు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. రానైతే వచ్చావు ఈ చోటికి ఏమిచ్చి పోతావు ఈ తోటకి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


No comments:

Post a Comment