Tuesday, April 20, 2021

ముద్దుల మొగుడు - 1983

 


( విడుదల తేది: 04.02.1983 శుక్రవారం )
మహీజా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని,సుహాసిని,శ్రీదేవి,శరత్ బాబు,సత్యనారాయణ,ఎస్. వరలక్ష్మి...

01. ఎంత వింత ప్రేమ ఇది ఎంత మంది బాధ ఇది - ఎస్.పి. బాలు
02. ఎందరికి తెలుసును ప్రేమంటే తెలుసునని అనుకుంటే  - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
03. తొలి నే చేసిన పూజాఫలము తెలిసెను నాపాలి దైవమా- పి. సుశీల,ఎస్.పి. బాలు
04. నవ్వండి నవ్వండి మనసు నిండా నవ్వండి - ఎస్.పి. బాలు
05. నవ్వించి కవ్వించు నటరాజువే సరసాల తేలించు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. మల్లె తెల్లన మంచు చల్లన మమత వెచ్చన మధుర భావన - పి. సుశీల,ఎస్.పి. బాలు
07. రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని బిడ్డలు - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment