Tuesday, April 13, 2021

పిచ్చి పంతులు - 1983


( విడుదల తేది: 18.02.1983 శనివారం )
జయభేరి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మురళీమోహన్,మాధవి,రావు గోపాలరావు,కవిత,గిరిబాబు,సత్యనారాయణ,
నూతన్ ప్రసాద్..

01. ఒక్కసారి ఒట్టిదంటే లక్షసార్లు - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. దోచే దొంగల్లారా మేసే కంచెల్లారా ఊరే మింగుతారా - ఎస్.పి. బాలు
03. మంచోళ్ళందరూ పోయారు మంచిని చెప్పే పోయారు - ఎస్.పి. బాలు బృందం
04. మారాము చేయకుండా గారాలు పోకుండా - పి. సుశీల,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment