Sunday, April 18, 2021

మనిషికి మరో పేరు - 1983

 


( విడుదల తేది: 09.12.1983 శుక్రవారం )
శ్రీ రంగశాయీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: చంద్ర మోహన్,రంగనాథ్,గొల్లపూడి,సుధాకర్,రాంజీ,తులసి,పూర్ణిమ..

01. అట్టిట్టు ఇట్టిట్టు ఓలమ్మా ఎట్టెట్టా ఉంటుందో- ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఇలా ఉండిపోవాలి నా కళ్ళలో ఇలా నిండిపోవాలి నా గుండెలో - జయచంద్రన్,పి. సుశీల - రచన: రాజశ్రీ
03. ఈ మనసుల గుసగుసవింటే మన వయసులు బుస - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
04. మనిషికి మరో పేరు బాధ్యతరా అది నెరవేర్చినవాడే - జయచంద్రన్ - రచన: రాజశ్రీ


No comments:

Post a Comment