Sunday, April 18, 2021

మనిషికో చరిత్ర - 1983

 


( విడుదల తేది: 07.01.1983 శుక్రవారం )
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీ మోహన్,చంద్రమోహన్,సుహాసిని,పూర్ణిమ,గొల్లపూడి,జయమాలిని..

01. మనిషి మనిషికి ఓ చరిత్ర ప్రతి మనిషిది ఒక పాత్ర  - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. మనిషి మనిషికి ఓ చరిత్ర మనిషి మనసులో మరో చరిత్ర - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. శనివారం మేము పనివారం ఆదివారం మేము ఆడవారం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. సిరులిచ్చే శ్రీలక్ష్మి చదువిచ్చే సరస్వతి పసుపుకుంకుమలిచ్చే - పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment