Tuesday, April 13, 2021

ప్రేమ పిచ్చోళ్ళు - 1983

 


( విడుదల తేది: 14.01.1983 శుక్రవారం )
సత్యాదేవి కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,రాధిక,రావు గోపాలరావు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,జయమాలిని,నిర్మల...

01. ఈ ముద్దబంతి ముద్దాడమంది ముందెవరొస్తారురా - ఎస్. జానకి
02. ఓ బాటసారి అందాల తోటమాలి వయసే ప్రేమ యాత్ర - ఎస్.పి. బాలు
03. కన్నెల కోసం ఆరాటం ... ఘల్ ఘల్ ( బిట్ ) - ఎస్.పి. బాలు కోరస్
04. ఘల్ ఘల్ ఘలఘలలు గాజుల చేతుల సవ్వడులు - ఎస్.పి. బాలు కోరస్
05. చలి చలి గాలికి సాయంత్రం తహ తహలే జపమంత్రం - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. దొంగ రారా దోచుకోరా దోరముద్దులీరా - ఎస్. జానకి


No comments:

Post a Comment