Friday, June 25, 2021

కొత్త దంపతులు - 1984

 


( విడుదల తేది: 24.08.1984 శుక్రవారం )
శ్రీ మహలక్ష్మి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: నరేష్,పూర్ణిమ,సుధాకర్,తులసి,రావి కొండలరావు,జానకి,అన్నపూర్ణ....

01. ఊరు వాడా నిద్దరోయే ఏరు పొంగి ఎల్లువాయే - పి. సుశీల,ఎం. రమేష్
02. ఏ రాగ భావాలతో సంగీతముదయించెనో అనురాగ - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. పాలు తేనె పండు చెండు పైట కోక - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
04. వయసే వెచ్చని వలపు మనసే దానికి పిలుపు - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. సీమంతమే నీకు చిలిపి సీతమ్మ చూపుకై రా రారో - ఎస్.పి. బాలు,రమణ


No comments:

Post a Comment