Friday, June 25, 2021

కాయ్ రాజా కాయ్ - 1984

 


( విడుదల తేది: 01.06.1984 శుక్రవారం )
శ్రీనాథ్ మూవీస్ వారి
దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్,మురళీమోహన్,నూతన్ ప్రసాద్,తులసి,ముచ్చెర్ల అరుణ,
రావు గోపాలరావు,సుమలత....

01. కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా కాయ్.... చూస్తె ఏముంది - ఎస్. జానకి - రచన: పరుచూరి బ్రదర్స్
02. చేతినుండా గాజులమ్మ లేత గుండె మోజులమ్మా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
03. తాళి కట్టిన ఆడది ఆలౌతుంది తాకితే నీ బిడ్డకి - ఎస్.పి. బాలు,సి. పద్మజ - రచన: వేటూరి
04. తొర్రి పళ్ళలో తొండమెక్కింది తీయబొతే నా గుండె  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: పరుచూరి బ్రదర్స్


No comments:

Post a Comment