Saturday, June 26, 2021

కోడలు దిద్దిన కాపురం - 1984 ( డబ్బింగ్ )

 


( విడుదల తేది: 29.06.1984 శుక్రవారం )
యస్.వి.యస్. క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రామనారాయణ
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వీటూరి
తారాగణం: మోహన్,నళిని,పాండ్యన్,ఇలవర్సి,వెన్నెరాడై మూర్తి,విను చక్రవర్తి,రాజసులోచన...

01. అందాల నందనం వెదజల్లే పరిమళం - ఎస్.పి. శైలజ,జి. ఆనంద్
02. అమ్మగారు బాబుగారు వేడికొండవడ - ఎం. రమేష్, ఎస్.పి. శైలజ
03. మల్లి మల్లి మల్లి మరుమల్లి మనకోసం పూచెను - కె.జె. యేసుదాసు,ఎస్.పి. శైలజ
04. మామా చలిగా ఉందా మనసంతా ఊరిస్తోంది - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
                                   - పాటల ప్రదాత శ్రీ ఎస్.ఆర్.కె. సాగర్ గారు -


No comments:

Post a Comment