Wednesday, February 16, 2022

ప్రతిమ - 1987 (విడుదల కాలేదు )


00-00-0000
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: వివరాలు అలభ్యం

01. ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదు అలము తిని - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం
02. ఇది నడిచే యవ్వన శిల్పం.. ఇది రేపటి జీవన శిధిలం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. కడలి అలలకు అలపు లేదులే కనుల కలలకు అదుపు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. గగనానికి జాబిల్లెందుకు జాబిల్లికి తార ఎందుకు - ఎస్.పి. బాలు
05. నీడలేని వెలుగు లేదు తోడు లేని బ్రతుకులేదు - ఎస్. జానకి
06. నీవు దేవేరివి నేను పూజారిని నీ సౌందర్యలహరి - ఎస్.పి. బాలు
                                             ( గమనిక: 1987 లో విడుదలకు నోచుకోని ఈ చిత్ర గీతాలన్నీ
                                           1987లో రికార్డు చెయ్యబడ్డాయి అని సినీ ప్రముఖుల అభిప్రాయం)
                                                   పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


 

No comments:

Post a Comment