Saturday, April 16, 2022

సంసారం ఓ సంగీతం - 1986


( విడుదల తేది: 14.06. 1986  శనివారం )
నవతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: పుహళేంది
తారాగణం: చంద్రమోహన్,విజయశాంతి,శరత్ బాబు,స్వప్న,పూర్ణిమ,సుత్తివేలు...

01. ఇందరు మనషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు - పి. సుశీల - రచన: వేటూరి
02. ఏడడుగులు నడచినా ఏడు జన్మలెత్తినా సరిగమపదని - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. నిన్ను తలస్తూఉంటె మది పిలుస్తూ ఉంటె నాలోన - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: ఎన్. కృష్ణంరాజు
04. నువ్వు ఇంటు నేను ఈజీకొల్టు నూరేళ్ళు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. వయసా ఇది నా తొలి వందనం వలపల్లె రావే నాకీదినం - వాణి జయరాం కోరస్ - రచన: వేటూరి
06. సంసారం ఓ సంగీతం ( శ్రీర్షిక గీతం ) - బృందం
07. సిగ్గులొచ్చిన వేళా చీమ కుట్టిన వేళా - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment