Saturday, April 16, 2022

సంగీత సామ్రాట్ - 1984


( విడుదల తేది: 23.11.1984 శుక్రవారం )
శ్యామలా ఫిలింస్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: అక్కినేని,జయప్రద,గుమ్మడి,ధూళిపాళ,రామకృష్ణ,జయమాలిని...

01. ఇది కన్నులు పలికె రాగం ఇది ఊహలు వేసే తాళం - ఎస్.పి. బాలు,పి. సుశీల- రచన: రాజశ్రీ
02. ఎంత సొగసుగాడే గోపాలుడు  - ఎన్. కృష్ణమూర్తి రాజు, పి. సుశీల - రచన: ఎన్. కృష్ణమూర్తి రాజు
03. జడివాన పడుతుంటే గుడికాడకొచ్చేను - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: ఎన్. కృష్ణమూర్తి రాజు
04. ఝాము రాతిరి జాబిల్లి జాతర చేశాడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
05. నాట్యమే నా ఆరాధన - పి. సుశీల,ఎస్.పి. శైలజ,పూర్ణచంద్రరావు,ఎన్. కృష్ణమూర్తి రాజు - రచన: డా. సినారె
06. ప్రేమా నీకొక నమస్కారం నీకొక నమస్కారం - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
07. మోహనరూపి మీనాక్షి సాటికి మధువని ( బిట్ ) - ఎన్. కృష్ణమూర్తి రాజు
08. రాగసుధా భరితం యోగిహృదయ చలితం ( బిట్ ) - ఎస్.పి. బాలు
09. శ్రీకరే శుభకరే పద్మాసినే ( ప్రారంబ శ్లోకం ) - పూర్ణచంద్రరావు
10. సంగీత జ్ఞానము - ఎస్.పి. బాలు, పూర్ణచంద్రరావు - రచన: డా. సినారె
11. సంగీతం సకల హృదయ సమ్మోహన సంకేతం - పూర్ణచంద్రరావు,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
12. సాగెను ఆ రాధిక మేఘశ్యాముని వలచిన విరహ గీతిక - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment