Monday, August 29, 2022

బందీ - 1984


( విడుదల తేది: 15.12.1984 శనివారం )
హేరంబ చిత్రా వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,రాధ,విజయ శాంతి,రావు గోపాల రావు,
అల్లు రామలింగయ్య,గొల్లపూడి,అనూరాధ,...

01. టెండరు టెండరు టెండరేసుకో మావా కన్నేవయసు పిల్లకి - ఎస్. జానకి - రచన: వేటూరి
02. దండి గలవారమ్మ మా బావగారు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. మనిషికి మనసుకు మంచికి మమతకు మరో పేరు - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. మల్లెమొగ్గ బాగుంది పిల్ల బుగ్గ బాగుంది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. ముచ్చట చెబుతా రమ్మంటే రానే రాదండి - ఎస్.పి. బాలు. పి. సుశీల - రచన: వేటూరి


No comments:

Post a Comment