Monday, August 29, 2022

బాబులుగాడి దెబ్బ - 1984


( విడుదల తేది: 16.04.1984  సోమవారం)
విజయ మాధవి పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణం రాజు,శ్రీదేవి,రాధిక,జగ్గయ్య,రావు గోపాల రావు,సారధి,జ్యోతిలక్ష్మి,పండరీబాయి...

01. అమ్మో యమ్మో తొలిగేదెట్లా ఎట్టాగమ్మా చలివేస్తోందా - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. కృష్ణారామా అనుకుందామా ఐసాపైసా చేసేద్దామా - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చల్లోన నోగ్గేసి చల్లని ఆకేసి ముద్ద మింగనంటాడు - పి. సుశీల,ఎస్.పి. బాలు
04. చెంపకాదు జాగ్రత్తోయి ఇంకా చూస్తే  - పి. సుశీల
05. పంతులమ్మ పంతులమ్మ బళ్ళోకొస్తావా మా బళ్ళోకొస్తావా - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. రావోయి మా కొట్టుకి మావా మందున్నది నాటు ( పేరడీ పాట ) - పి. సుశీల,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment