Tuesday, August 30, 2022

మెరుపుదాడి - 1984


( విడుదల తేది: 09.07.1984 సోమవారం )
శ్రీ భ్రమరాంబికా ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ఎన్. రామచంద్ర రావు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: సుమన్,సుమలత,భానుచందర్,జయమాలిని,గిరిబాబు,ప్రభాకర రెడ్డి,గొల్లపూడి...

01. ఇటు ప్రళయం అటు విలయము ఇటు దహనం - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ బృందం
02. కాశిలోపల అన్నపూర్ణ భవాని వై ( ప్రారంబ పద్యం ) - ఎస్.పి. బాలు
03. కోకమ్మా కోకమ్మా  మా కోనంతా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం
04. కోడి కాదురా ఈ లేడి నందుకో పెగ్గు కాదురా - ఎస్. జానకి
05. సందమామ గంధమందుకో పండు వెన్నెట్లో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment