Monday, August 29, 2022

పులి జూదం - 1984


( విడుదల తేది: 30.03.1984  శుక్రవారం )
ఉషశ్రీ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ,జయసుధ,సత్యనారాయణ...

01. అందరూ నీ వారే ఐనా ఎవరికి వారే ఎవరేమన్నా - పి. సుశీల - రచన:  డా. సినారె
02. కాకీ కాకీ కలవర కాకి నాకు దీపం ఇస్తే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన:  డా. సినారె
03. చేత వెన్నముద్దనుంచి చెంగల్వ పూదండ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: మోదుకూరి జాన్సన్
04. డాండ డాండ డాండ డాండ డాండ డాండ - ఎస్.పి. బాలు బృందం - రచన: మోదుకూరి జాన్సన్
05. పులితోలు మొలకట్టు శివుడో ఓ శివుడా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: పులికంటి కృష్ణా రెడ్డి


No comments:

Post a Comment