Monday, August 29, 2022

ప్రేమ సామ్రాజ్యం - 1984


( విడుదల తేది: 16.11.1984 శుక్రవారం )
విజయ ఆదిత్య క్రియేషన్స్ వారి
దర్శకత్వం: టి. రాజేందర్
సంగీతం: టి. రాజేందర్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: సత్యరాజ్,నళిని,శివ్ కుమార్...

01. అనుదినమీ ముఖం నాలో మెదిలెను ఎదలోన పోరాటం - ఎస్.పి. బాలు బృందం
02. ఇది రాతిరి సమయం అమ్మమ్మమ్మ ఎద కోరిన సరసం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. ఏ మరదలా నవ్వవే కిలకిలా అందాలు తిలకిస్తాను - ఎస్.పి. బాలు
04. గాలిపాట పాడేనులే గాలి మనసు పగిలేనులే తోడ బుట్టిన - ఎస్.పి.బాలు
05. ప్రతి రేయి ప్రతి పగలు పాడెను నీ కోసం ఊర్వశి నా ప్రేయసి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
06. లోకాలు ఏలేవాడా శోకాలు తీర్చేవాడా ఎందకీ జన్మనిచ్చావో - ఎస్. జానకి
07. సన్నాయి డోలు మేళం సంతోషాల చిహ్నం వచ్చే - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment