Tuesday, September 6, 2022

సంపూర్ణ ప్రేమాయణం - 1984


( విడుదల తేది: 15.12.1984 శనివారం )
శ్రీరాజలక్ష్మి పిక్చర్స్ వారి
దర్శకత్వం: యన్.బి. చక్రవర్తి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: శోభన్ బాబు,జయప్రద,స్మిత,శ్రీలక్ష్మి,రావు గోపాలరావు,సత్యనారాయణ,
నూతన్ ప్రసాద్...

01. ఎక్కడపడితే అక్కడ అందం ఎట్టా దాచేది ఎక్కడ చూస్తే - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. గాలివానగుళ్లో కౌగిలింత తుళ్ళి చలిగాలి సన్నాయి పాడి - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. జాబిల్లి మీద వాలె తుమ్మెదారో వెన్నెల మీద సాగే తుమ్మేదారో  - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. దురద మహా దురద కని వరద యమ సరదా - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. మెత్తగా పిల్లాడా ముట్టుకో ఇక్కడ నిబ్బరంగా ఉండాలిరా - పి. సుశీల
06. శ్రీరస్తు మదన శృంగార వదన నీ కిచట కాలమంత - పి. సుశీల,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment