Tuesday, September 6, 2022

సంతానం - 1984


( విడుదల తేది: 11.02.1984 శనివారం )
జి.వి.కె. కంబైన్స్ వారి
దర్శకత్వం: త్రిపురనేని వరప్రసాద్
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: మురళీమోహన్,సుహాసిని,సుమలత,గుమ్మడి,గిరిబాబు,శ్రీలక్ష్మి,మాడా...

01. అ ఆ ఇ ఈ మోదల పెట్టనివ్వు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
02. అమ్మ మూతి ముడుపులు నాన్న బుజ్జగింపులు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
03. ఆడుకోండి ఆడుకోండి హాయి హాయిగా ఆశలన్ని తీరిపోయే - పి. సుశీల - రచన: ఆత్రేయ
04. చకిత హరిణ వీక్షణవో చరిత లలిత కల్పనవో - ఎస్.పి. బాలు,ఎస్.జానకి బృందం - రచన: డా. సినారె
05. నీ ఆటకు మేము పాచికలా మేమాశలు తీరని - పి. సుశీల,ప్రకాశరావు - రచన: ఆత్రేయ
06. సామర్లకోట కాడ పెద్దాపురం శాన్నాళ్ళుగా ఆడే మా కాపురం - ఎస్. జానకి - రచన: వేటూరి
07. స్మరామి పాదామి విష్ణుం ( ప్రారంబ పద్యం ) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment